హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో వినూత్నమైన కాన్సెప్ట్‌తో లావా స్టోన్ ఫైర్ వరల్డ్ రెస్టారెంట్ ప్రారంభమైంది. వేడి చేసిన లావా రాళ్లపై ఆహారాన్ని వడ్డిస్తారు. ఈ పద్ధతి వల్ల ఆహారం త్వరగా చల్లారదు. సంప్రదాయ వడ్డన పద్ధతులకు భిన్నంగా ఉండే ఈ సరికొత్త విధానం కస్టమర్లకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ నెల 20 వరకు బఫెట్ డైనింగ్‌పై 50 శాతం భారీ తగ్గింపు ఉంటుంది.
