లోకల్​గా కీవే బైక్స్​ తయారీ

లోకల్​గా కీవే బైక్స్​ తయారీ

హంగేరియన్ టూవీలర్​ బ్రాండ్​ మార్క్ కీవే ఇటీవల లాంచ్ ​చేసిన  ఎస్​ఆర్​ 250, ఎస్​ఆర్​ 125 మోటార్​ సైకిళ్లను ఆదిశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ లోకల్​గా తయారు చేయనుంది. ఎస్​ఆర్​ 250 ధర రూ.1.49 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కాగా, రూ.2,000 చెల్లించి  బుక్ చేసుకోవచ్చు.

అయితే ఎస్​ఆర్ 125 ధర రూ.1.19 లక్షలు కాగా, రూపాయి చెల్లించి దీనిని బుక్ చేసుకోవచ్చు