సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి లీడ్

సికింద్రాబాద్ లో కిషన్ రెడ్డి లీడ్

సికింద్రాబాద్ : లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. తెలంగాణ నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డి 6 వేల లీడ్ ఉన్నారు.