జకీర్‌ నాయిక్‌కు ఆశ్రయం నిరాకరించిన మలేషియా

జకీర్‌ నాయిక్‌కు ఆశ్రయం నిరాకరించిన మలేషియా

వివాదాస్పద ఆధ్యాత్మికవేత్త జకీర్‌ నాయిక్‌కు ఆశ్రయం ఇవ్వడానికి మలేషియా నిరాకరించింది. దేశం విడిచి వెళ్లాలని జకీర్‌ నాయిక్‌ను మలేషియా ప్రభుత్వం ఆదేశించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం జకీర్‌ నాయిక్‌ కార్యకలాపాలకు సంబంధించిన ఆధారాలు సమర్పించడంతో మలేషియా జకీర్‌కు ఆశ్రయం ఇవ్వడానికి నిరాకరించింది.