రేప్ కేసులో పదేండ్ల జైలు

రేప్ కేసులో పదేండ్ల జైలు

హైదరాబాద్, వెలుగు: మైనర్ని రేప్ చేసిన వ్యక్తికి కోర్టు పదేండ్ల జైలు శిక్షతోపాటు 20 వేలు జరిమానా విధించింది. గౌలిపురాకు చెందిన12 ఏండ్లబాలికను రైల్వే హోంగార్డు సోమమూర్తి(31) 2018 జులై 25న అత్యాచారం చేశాడు. బాధిత కుటుంబం కంప్లయింట్ తో పొక్సో యాక్ట్ కింద కేసు ఫైల్ చేసిన ఛత్రినాక పోలీసులు.. పూర్తి వివరాలతో కోర్టులో చార్జిషీట్ చార్జి దాఖలు చేశారు. పొక్సో కేసుల స్పెషల్ కోర్టు1వ అడిషనల్ మెట్రో పాలిటన్ సెషన్స్ జడ్జి సునీత కుంచాల నిందితుడికి 10 ఏండ్ల జైలు శిక్షతోపాటు 20 వేలు జరిమాన విధిస్తూ సోమవారం తీర్పు ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం