సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర వ్యక్తి ఆత్మహత్యాయత్నం

సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర  వ్యక్తి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్ లోని సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. చిన్నశంకరం పేటకు చెందని మొయినుద్దీన్ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన భూమి, ఇంటిని వేరే వాళ్లు ఆక్రమించాలని తనకు న్యాయం చేయాలంటూ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అక్కడే ఉన్న పోలీసులు ఆయనను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు.