మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీ లెక్కింపు

మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి  ఆలయ హుండీ లెక్కింపు

మఠంపల్లి, వెలుగు : ఉమ్మడి నల్లగొండ ఏసీ మహేందర్ కుమార్ పర్యవేక్షణలో సోమవారం మఠంపల్లి మండలం మట్టపల్లి లక్ష్మీనరసింహస్వామి ఆలయ  హుండీ లెక్కించారు. 65 రోజులకు రూ.16,52,586  ఆదాయం వచ్చినట్లు అనువంశిక ధర్మకర్తలు చెన్నూరు మట్టపల్లిరావు, విజయ్ కుమార్ తెలిపారు.

 కార్యక్రమంలో ఆలయ ఈ నవీన్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.