6 నెలల ముందే ప్రీ పోల్ సర్వేలు బ్యాన్ చేయాలి

6 నెలల ముందే ప్రీ పోల్ సర్వేలు బ్యాన్ చేయాలి

ఎన్నికలకు 6 నెలల ముందే ప్రీ పోల్ సర్వేలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు BSP అధ్యక్షురాలు మాయావతి. దీనిపై ఎలక్షన్ కమిషన్ కు లెటర్ రాస్తానని ఆమె చెప్పారు. మీడియా సంస్థలు, ఇతర ఏజెన్సీలు సర్వేల పేరుతో జనాన్ని ప్రభావితం చేస్తున్నాయని మాయావతి ఆరోపించారు. బెంగాల్ లోనూ మమతా బెనర్జీ పార్టీ ఓడిపోతుందని సర్వేలు ప్రచారం చేసిన విషయం గుర్తు చేశారు. సర్వేలను నమ్మొద్దని పిలుపునిచ్చారు మాయావతి. BSP వ్యవస్థాపకుడు కాన్షీరామ్ వర్థంతి సభను లక్నోలో భారీగా నిర్వహించారు మాయావతి. లక్షల మంది సభలో పాల్గొన్నారు. 

మరిన్ని వార్తల కోసం

క్వార్టర్ సీసాతో బతుకుతమా?..కాళేశ్వరంతో బతుకుతమా?

విష్ణు నువ్వు ఎక్కడ పుట్టావ్.. ఎక్కడ చదువుకున్నావ్?