ఆర్టీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఎండీ సజ్జనార్ కీలక సూచన

ఆర్టీసీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి ఎండీ సజ్జనార్ కీలక సూచన

ఆర్టీసీ ఉద్యోగాల కోసం ఎదరుచూసే అభ్యర్థులకు కీలక సూచన చేశారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. దరఖాస్తులు చేసుకోవాలని తప్పుడు లింకులు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని..వాటిని నమ్మొద్దన్నారు. ఇప్పటికే 3035 పోస్టుల భర్తీ ప్రక్రియ మొదలైందని చెప్పారు. ఫేక్ లింక్స్ ను నమ్మి మోసపోవద్దని సూచించారు సజ్జనార్. నోటిఫికేషన్ మాత్రమే రిలీజైంది. దరఖాస్తులు ఇంకా తీసుకోవటంలేదన్నారు సజ్జనార్.