V6 News Live : మేడారం మహా జాతర మొదలైంది. మేడారం జన సంద్రంగా మారింది. లక్షల మంది భక్తులు గద్దెల దగ్గర మొక్కులు చెల్లించుకుంటున్నారు. వన దేవతలను దర్శించుకుంటూ.. బంగారం సమర్పించుకుంటున్నారు భక్తులు. మేడారంలో జన సందడి లైవ్ చూద్దాం..