మోదీ ఏమైనా దేవుడా.. ఆయన సభకు వస్తే ఏమైతది: మల్లికార్జున ఖర్గే

మోదీ ఏమైనా దేవుడా.. ఆయన సభకు వస్తే ఏమైతది: మల్లికార్జున ఖర్గే
  • మణిపూర్ అంశంపై చర్చకు డిమాండ్

న్యూఢిల్లీ: మణిపూర్​లో గొడవలపై చర్చించాలని ప్రతిపక్షాల సభ్యులు రాజ్యసభలో గురువారం డిమాండ్ చేశారు. ఈ విషయంపై రూల్ 167 కింద చర్చకు అనుమతించాలని చైర్మన్ జగదీప్ ధన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఖడ్​ను ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే అభ్యర్థించారు. చర్చ జరుగుతున్నప్పుడు ప్రధాని మోదీ సభలో ఉండాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్​ను వ్యతిరేకిస్తూ ఎన్డీఏ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో సహనం కోల్పోయిన ఖర్గే.. ప్రధాని సభకు వస్తే ఏమవుతుంది? ఆయనేం దేవుడు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభను మధ్యాహ్నం 2 గంటలదాకా చైర్మన్ వాయిదా వేశారు. 

అంతకుముందు అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరిపైమరొకరు ఆరోపణలు చేసుకున్నారు. సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగిస్తున్నది మీరంటే మీరని నినాదాలు చేశారు. మణిపూర్ అంశంపై ఓటింగ్​తో కూడిన రూల్ 267 ప్రకారం చర్చ జరగాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తూ వచ్చారు. దీనిపై నోటీసు కూడా ఇవ్వగా.. చైర్మన్ ధన్​ ఖడ్ తోసిపుచ్చారు.