మధ్యప్రదేశ్లో ఆగస్టు 15న జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో మంత్రి, స్పీకర్ అస్వస్థతకు గురయ్యారు. రాయ్సేన్లో జరిగిన ఈ కార్యక్రమంలో హెల్త్మినిస్టర్ప్రభురామ్చౌధరి భద్రతా సిబ్బందితో గౌరవ వందనం స్వీకరిస్తున్నప్పుడు కుప్పకూలారు.
అప్రమత్తమైన పోలీసులు ఆయన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మౌగంజ్లో అసెంబ్లీ స్పీకర్ గిరీవ్గౌతమ్కు సైతం ఇలాంటి అనుభవాని గురయ్యారు.
జెండా ఎగరవేసిన అనంతరం ఆయన మాట్లాడుతుండగా.. ప్రసంగం మధ్యలో అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.