టేక్మాల్, వెలుగు: మెదక్ జిల్లా కాంగ్రెస్మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ మజార్ ఆదివారం టేక్మాల్ లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అతిథిగా హాజరై విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టేక్మాల్ దర్గాలో మంత్రి ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం వారికి పండ్లు, మిఠాయిలు తినిపించి ఉపవాస దీక్షలను విరమింపజేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్అధ్యక్షుడు రమేశ్, నాయకులు కిషన్, మల్లారెడ్డి, సత్యనారాయణ, పాపయ్య, నరసింహారెడ్డి, భూమయ్య, సాగర్, కిషోర్, రాజు, విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.
ఇఫ్తార్ విందులో మంత్రి దామోదర
- మెదక్
- April 8, 2024
లేటెస్ట్
- డీఆర్డీఓ రైస్‌పుల్లింగ్ అంటూ టోకరా.. రూ.25 లక్షలు మోసగించిన ముఠా అరెస్ట్
- సంగారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ లో ఆడశిశువు కిడ్నాప్
- నాడ హబ్బ దసరా ఉత్సవాలు కన్నడ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతిబింబం: తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్
- దసరా స్పెషల్ బస్సుల్లో అదనంగా 25 శాతం చార్జీలు : ఆర్టీసీ
- ప్రజా కోర్టులో సీఎం రేవంత్ రెడ్డి శిక్షార్హుడు : దాసోజు శ్రవణ్
- కమీషన్ల కోసమే మూసీ సుందరీకరణ : కేటీఆర్
- అక్టోబర్ 13న అలయ్ బలయ్‌కి తెలుగు రాష్ట్రాల సీఎంలు : చైర్ పర్సన్ విజయలక్ష్మి
- లండన్ రెసిడెన్స్ ప్రోగ్రామ్ కు జీహెచ్ఎంసీ అధికారుల ఎంపిక
- అక్టోబర్ 10న ట్యాంక్‌బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
- టాటా మృతిపై రాష్ట్రపతి, ప్రధాని సహా ప్రముఖుల సంతాపం..
Most Read News
- Gold rate : దసరా వేళ గుడ్ న్యూస్..భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు
- Redmi F Series: రూ.25వేల స్మార్ట్ టీవీ కేవలం రూ.9వేలకే
- ఇదెక్కడ న్యాయం.. నయనతార పిల్లల ఆయాలకు డబ్బులివ్వాల్సిన బాధ్యత మాది కాదు: నిర్మాత ఫైర్
- IPL 2025 Mega Auction: జడేజాకు రూ. 18 కోట్లు.. చెన్నై రిటైన్ ఆటగాళ్లు వీళ్లేనా
- IND vs AUS: ఆస్ట్రేలియాలో రాణించగల మొనగాడు అతనే: బ్రియాన్ లారా
- గ్రేట్ యాక్టర్: ఒక్క అవార్డు రావడమే కష్టం..ఈ హీరోకి ఏకంగా నాలుగు జాతీయ అవార్డులు
- BSNL కస్టమర్లకు గుడ్‌న్యూస్ : మరో ఆరు నెలలే ఈ నిరీక్షణ
- IND vs NZ 2024: తొలి టెస్టుకు రోహిత్, విలియంసన్ దూరం..? కారణమిదే..!
- Rajinikanth: 'వెట్టయన్' వరల్డ్‌వైడ్ థియేట్రికల్ బిజినెస్ వివరాలు.. బ్రేక్ ఈవెన్ ఎంతంటే?
- రైతుబంధు కుంభకోణంలో తహసిల్దార్ అరెస్ట్ : ధరణి ఆపరేటర్‌తో కలిసి 36 ఎకరాల డబ్బులు స్వాహా