టీకా తీసుకున్నారా? లేదా?

టీకా తీసుకున్నారా? లేదా?

సిద్దిపేటలో ఇంటింటి ఫీవర్ సర్వేలో ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. కాలనీల్లో పర్యటించి ప్రజల ఆరోగ్య వివరాలు తెలుసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని సూచించారు. కరోనా లక్షణాలుంటే హెల్త్ కిట్ ఇస్తున్నట్లు చెప్పారు.

మరోవైపు, సిద్దిపేట జిల్లా  బెజ్జంకి మండలంలో  మంత్రి హరీష్ రావు పర్యటిస్తున్న నేపథ్యంలో.. మంత్రి పర్యటనను  అడ్డుకుంటారనే  కారణంతో ప్రతిపక్ష  నేతల ముందుస్తు  అరెస్టులు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్,బీజేపీ,  సీపీఐ, సీపీఎం  పార్టీ నేతలను  అరెస్ట్ చేసి  చిన్నకోడూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మరిన్ని వార్తల కోసం..

కోహ్లీకి షోకాజ్ నోటీసులపై స్పందించిన బీసీసీఐ బాస్

లతా మంగేష్క‌ర్ ఆరోగ్యంపై కీల‌క ప్ర‌క‌ట‌న‌

భైంసా ఏరియా ఆస్పత్రిలో కరోనా పేషెంట్కు డెలివరీ