
కేంద్ర వైఖరి రైతుల పాలిట శాపంగా మారిందన్నారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలోని రైతుల ధర్నాలో పాల్గొన్నారు. అప్పుడు తెలంగాణ కోసం ధర్నాలు చేశామన్న మంత్రి... ప్రస్తుతం రైతుల సంక్షేమం కోసం చేస్తున్నామని తెలిపారు. రా రైస్ పేరుతో బీజేపీ నేతలు తెలివిగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పంజాబ్ కు ఓ నీతి... తెలంగాణకు మరో నీతా అని మండిపడ్డారు మంత్రి హరీష్ రావు.