నల్లగొండ: కేసీఆర్.. పనికిరాని కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి ఏడు లక్షల కోట్ల అప్పులు చేశారని, పేద బిడ్డల చదువును పట్టించుకోలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆయన నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లెంల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం బ్రాహ్మణుల ప్రాజెక్టుని పరిశీలించారు. వచ్చే మూడు నెలల్లో సీఎం రేవంత్ రెడ్డిని తీసుకొచ్చి ప్రాజెక్టు ప్రారంభిస్తానని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మెగా డీఎస్సీ నిర్వహించి టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నామని చెప్పారు. విద్యారంగానికి తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని అన్నారు.
పనికిరాని కాళేశ్వరం కట్టి 7 లక్షల కోట్ల అప్పు : మంత్రి కోమటిరెడ్డి
- నల్గొండ
- June 14, 2024
లేటెస్ట్
- ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో బీసీలకు అన్యాయం : తీన్మార్ మల్లన్న
- సీబీఐ కేసులో కోర్టు ముందుకు కవిత
- కిక్ 2 వచ్చేస్తోంది.. పదేళ్ల తర్వాత సీక్వెల్
- హర్షసాయిపై మరో కేసు
- కాళేశ్వరం బ్యాక్ వాటర్‌పై సోలార్ ప్లాంట్ !
- నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా
- ఎన్నికల్లో పెరిగిన కన్సల్టెన్సీల ప్రభావం
- ఇజ్రాయెల్‌కు 15 వేల మందిని పంపుతున్నరు.. మోదీ సర్కార్‌పై ఖర్గే ఫైర్
- వరంగల్ జిల్లాలో యువతిపై గ్యాంగ్ రేప్.. ఓయో రూంకు తీసుకెళ్లి అఘాయిత్యం
- ఆఫీసుల్లో కాకా జయంతి నిర్వహించాలి: కలెక్టర్
Most Read News
- యూనియన్ బ్యాంక్ కస్టమర్లు జాగ్రత్త..బ్యాంకు అధికారులు ఏం చెప్పారంటే..
- ఏపీకి బిగ్ అలర్ట్: బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు
- Steve Smith: గ్రౌండ్లో జడేజాను చూస్తే నాకు చిరాకు వస్తుంది: ఆసీస్ స్టార్ బ్యాటర్
- నెయ్యిలో కల్తీ జరిగిందో, లేదో తెలుసుకోవడం ఇంత సింపులా..!
- గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే.. పురుగుల మందు తాగిన సెక్రటరీ
- IPL 2025: విదేశీ స్టార్స్ ఔట్.. ఆ ముగ్గురు ప్లేయర్లపైనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గురి
- హైడ్రా కూల్చివేతలు ఇప్పటికిప్పుడు ఆపలేం : హైకోర్టు
- సుప్రీంకోర్టు తీర్పుతో చంద్రబాబు నిజస్వరూపం బట్టబయలు: వైఎస్ జగన్
- తిరుమల బ్రహ్మోత్సవాల ప్రారంభం రోజునే.. : శ్రీవారి ధ్వజ స్థంభం కొక్కి విరిగిపోయింది..
- KBC: కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్రికెట్‌పై రూ.6.4 లక్షల ప్రశ్న.. కోహ్లీని గుడ్డిగా నమ్మిన ఆడియన్స్