హైదరాబాద్ : ఎలక్ట్రిక్ వాహనాలకు హైదరాబాద్ కేంద్రంగా మారనుందని మంత్రి కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడలుు పెట్టేందుకు ఈవీ కంపెనీలు ముందుకొస్తున్నాయని చెప్పారు. మాదాపూర్ హైటెక్స్ లో హైదరాబాద్ ఈ మోటార్ షో 2023ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం వివిధ ఈవీ కంపెనీల స్టాల్స్ విజిట్ చేశారు. మోటార్ షోలో దేశీయ కంపెనీలు ఈ వెహికిల్స్ ప్రదర్శించడం సంతోషంగా ఉందని అన్నారు. ఇది తొలి అడుగు మాత్రమేనని, రానున్న రోజుల్లో ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమర్ రాజా కంపెనీ ఇప్పటికే ఈవీ బ్యాటరీ మానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ముందుకొచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ మొబిలిటీ వ్యాలీ ఏర్పాటుతో ఎలక్ట్రానిక్ వెహికిల్స్ రంగానికి చెందిన ఉత్పత్తుల తయారీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కు అవకాశం ఏర్పడిందని చెప్పారు. ఈ షోలో సిట్రాన్ ఎలెక్ట్రిక్ కార్, క్వాంటామ్ ఈవీ బైక్, హాప్ ఈ బైక్‌ను కేటీఆర్ లాంఛ్ చేశారు.
ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు కేంద్రంగా హైదరాబాద్ : కేటీఆర్
- హైదరాబాద్
- February 8, 2023
మరిన్ని వార్తలు
లేటెస్ట్
- జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్.. కేంద్రం కీలక నిర్ణయాలు ఇవే...
- ఆత్మహత్య చేసుకున్న బ్యాంకు మేనేజర్ భార్య
- బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
- వర్షాలకు ఉద్యాన పంటలకు తెగుళ్లు.. .. తీసుకోవలసిన జాగ్రత్తలు ఇవే
- ENG vs SL: మరో రికార్డు బద్దలు.. సచిన్‌ను అధిగమించిన జో రూట్
- భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య.. రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహం
- Mpox Virus ఎంట్రీ ఇచ్చేసింది.. భారత్‌లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు
- చెప్పుతో కొట్టమని పవిత్రకు చెప్పా..: హీరో దర్శన్ కిరాతకం
- Good Health: గసగసాలతో గంపెడు ప్రయోజనాలు.. వీటితో ఎన్నో సమస్యలు పరార్
- ENG vs SL: అద్భుత విజయం.. ఇంగ్లండ్ పొగరు అణిచిన లంకేయులు
Most Read News
- Jio: జియో కస్టమర్లు 84 రోజుల పాటు హ్యాపీగా ఉండండి.. కారణం ఇదే..
- 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ ఎగ్గొట్టింది
- Latest Weather report: తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్ష సూచన
- అమ్మో.. హైడ్రా కూల్చేస్తుందేమో!
- బ్రేకింగ్ న్యూస్: విడాకులు తీసుకున్న మరో స్టార్ కపుల్
- తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. తెలంగాణకు తప్పిన భారీ వర్షాలు.. కానీ..
- పార్టీ ఫిరాయింపుల ఇష్యూ: హైకోర్టు తీర్పుపై కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు
- తెలంగాణలో నాలుగు రోజులు అతి భారీ వర్షాలు
- ఆస్పత్రి ఖర్చులన్నీ దాచుకున్న డబ్బుతోనే : ఇన్సూరెన్స్ ఉన్నా క్లెయిమ్ చేసుకోవటంలో ఇబ్బందులు
- భర్త అంత్యక్రియలను అడ్డుకున్న భార్య.. రెండు రోజుల పాటు గోదావరి నది ఒడ్డునే మృతదేహం