మధ్యాహ్నం 12 గంటలకు .. టెన్త్ ఫలితాలు

మధ్యాహ్నం 12 గంటలకు ..  టెన్త్ ఫలితాలు

హైదరాబాద్, వెలుగు: మధ్యాహ్నం 12 గంటలకు ఎస్‌‌‌‌సీఈఆర్టీ కాంప్లెక్స్‌‌‌‌లో విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఏప్రిల్ 3 నుంచి 13 వరకు టెన్త్ పరీక్షలు జరిగాయి. వీటికి 4.94 లక్షల మంది స్టూడెంట్లు హాజరయ్యారు. రిజల్ట్స్‌‌‌‌ను results.bse.telangana.gov.in, results.bsetelangana.org వెబ్‌‌‌‌సైట్‌‌‌‌లో అందుబాటులో పెడతామని ప్రపదో తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు.