మంత్రి వివేక్కు అభినందనల వెల్లువ

మంత్రి వివేక్కు అభినందనల వెల్లువ

రాష్ట్ర కార్మిక, మైనింగ్, భూగర్భశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామిని బుధవారం పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఎన్ఎస్​కే రాజు, మైసే వాసుదేవ్, భాను మంత్రిని కలిసి పూల బొకేతో అభినందనలు తెలిపారు. అలాగే తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ డి. వైద్యనాద్, కార్యదర్శి ఎస్. సంతోశ్ కుమార్  మంత్రిని శాలువాతో సత్కరించారు. హనుమంత రెడ్డితోపాటు ఆయన మిత్రులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.