నర్సంపేట అభివృద్ధిలో పరుగులు పెట్టనుంది : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నర్సంపేట అభివృద్ధిలో పరుగులు పెట్టనుంది : ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

నెక్కొండ, వెలుగు : రానున్న రోజుల్లో నర్సంపేట నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెట్టనుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఆదివారం వరంగల్​జిల్లా నెక్కొండ మండలం సాయిరెడ్డిపల్లిలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు.  

కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు సొంటిరెడ్డి రంజిత్​రెడ్డి, మార్కెట్​కమిటీచైర్మన్​ రావుల హరీశ్​రెడ్డి, ఎంపీటీసీ వినయకుమారిశ్రీనివాస్​, మండల ప్రెసిడెంట్ అశోక్, లీడర్లు హరిప్రసాద్, శివకుమార్ తదితరులున్నారు