
బెజ్జంకి, వెలుగు: కరీంనగర్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా మొదటి సారి జిల్లాకు వస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఆదివారం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బెజ్జంకి క్రాసింగ్ వద్ద ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణతో కలిసి స్వాగతం పలికారు. వారి వెంట దామోదర్, రత్నాకర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, పోచయ్య, సంతోష్, శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, నర్సయ్య, కాంగ్రెస్ నాయకులుఉన్నారు.