ట్విట్ట‌ర్ లో గ‌వ‌ర్న‌ర్ పై ఎమ్మెల్యే సైదిరెడ్డి ఫైర్..!

ట్విట్ట‌ర్ లో గ‌వ‌ర్న‌ర్ పై ఎమ్మెల్యే సైదిరెడ్డి ఫైర్..!

తెలంగాణ గవర్నర్ బీజేపీ అధ్యక్షరాలుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. హుజూర్ న‌గ‌ర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి. మంగ‌ళ‌వారం ఆయ‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ ట్వీట్స్ చేశాడు. అలాగే దేశ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో పథకలకు మా ముఖ్యమంత్రి కేసీఆర్ రోల్ మాడల్ అని తెలిపిన ఆయ‌న‌.. కేంద్ర మంత్రులు కూడా మా పథకలను మెచ్చుకుంటున్నారన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే గ్రామాల్లో కూడా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే సైదిరెడ్డి.