
‘‘పార్టీలోకి కొత్తగా వచ్చి న వాళ్లు కాదు.. అలగాల్సింది నేను.. మంత్రి పదవి రాలేదని కొత్తగా వచ్చిన వాళ్లు అలుగుడు ఏందో నాకు అర్థం అయిత లేదు. సెంట్రల్ మినిస్టర్ ను ఓడగొట్టిన నాకే మంత్రి పదవి ఇవ్వాలి. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ లేకుండా చేసిందే నేను.. నాకు పదవి ఇవ్వలే దు’’అని మహబూబాబాద్ ఎమ్మెల్యేశంకర్ నాయక్ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు.