ఫిబ్రవరి 24న ఎంఎంటీఎస్​ రైళ్లు రద్దు

ఫిబ్రవరి 24న ఎంఎంటీఎస్​ రైళ్లు రద్దు

సికింద్రాబాద్, వెలుగు:  టెక్నికల్ కారణాలతో సిటీలో వివిధ రూట్లలో నడిచే పది ఎంఎంటీఎస్​ రైళ్లను శనివారం రద్దు చేస్తున్నట్టు రైల్వే అధికారులు తెలిపారు.  మేడ్చల్– ​-సికింద్రాబాద్ ​(47231) ​,సికింద్రాబాద్ – -మేడ్చల్ ​(47232) ​, మేడ్చల్​-– సికింద్రాబాద్(47233) ​, సికింద్రాబాద్​-– మేడ్చల్ (47234) ​,  ​మేడ్చల్​- – హైదరాబాద్​(47251) , ​హైదరాబాద్​-–మేడ్చల్(47244), ​మేడ్చల్​– -లింగంపల్లి (47226) , ​లింగంపల్లి-– మేడ్చల్ (47227) ​,  మేడ్చల్-– సికింద్రాబాద్​(47228) , ​సికింద్రాబాద్​-– మేడ్చల్​(47229) రూట్లలో వెళ్లే  రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రయాణికులు గమనించాలని సూచించారు.