మోహన్‌లాల్ హీరోగా నిర్మాత గోకులం గోపాలన్ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ విష్ణు మోహన్ దీన్ని రూపొందిస్తున్నాడు. మోహన్ లాల్ నటిస్తున్న 367వ సినిమా ఇది.
భారీ కాన్వాస్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖ నటీనటులు, అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు కలిసి పనిచేయనున్నారని, కొన్ని రోజుల్లో వారి వివరాలను ప్రకటి స్తామని మేకర్స్ చెప్పారు. ‘ఎల్ 367’ వర్కింగ్ టైటిల్‌తో త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు తెలియజేశారు.
