
పెట్స్‌తో ఆడుకోవడం చాలామందికి సరదాగా ఉంటుంది. అదే ఫొటోగ్రాఫర్లు అయితే వాటి రకరకాల ఎక్స్‌ప్రెషన్స్‌ను కెమెరా క్లిక్‌తో పట్టేస్తారు. కమర్షియల్ ఫొటోగ్రాఫర్ ఎల్కె వొగెల్సాంగ్ కూడా అదే చేసింది. నిజానికి ఆమె పెట్ ఫొటోగ్రాఫర్‌గా ఫేమస్. ఎక్కువగా కుక్కల ఫొటోలు తీసేది. కానీ, ఈ మధ్య రకరకాల పిల్లుల్ని ఫొటోలు తీసింది. అవి అచ్చం మనుషుల్లా ఎక్స్ప్రెషన్స్ పెట్టేలా చేయడానికి ఎన్నో ట్రిక్స్ ప్లే చేయాల్సి వచ్చిందట. చివరాఖరికి ఆమె చెప్పిందేంటంటే... ‘‘కుక్కలకంటే పిల్లుల్ని ఫొటోలు తీయడం చాలా కష్టం. ఎంత కష్టం అయినా ఆ ప్రాసెస్‌ని నేను చాలా ఎంజాయ్ చేశానని చెబుతోంది.
ఏం జెప్పాలె!
వావ్.. గెలిచేశా..
మాకు తెల్వదు మరి..
ఓస్ ఇంతేనా
హమ్మయ్య! పైకి వచ్చేశా...( సురేశ్ రెడ్డి దుబ్బాక, వెలుగు )
నేనొస్తే వానొచ్చినట్టే... వానొస్తే నేనొచ్చినట్టే... ( సురేశ్ రెడ్డి దుబ్బాక, వెలుగు )