ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మద్దతు పలికారు. పట్నం మహేందర్ రెడ్డికి అవమానం జరిగిందన్నారు. ఎమ్మెల్యే కంటే ఎమ్మెల్సీ ప్రోటోకాల్ ఎక్కువ అని చెప్పారు. రాష్ట్రంలో పోలీసుల రాజ్యం తయారైందని.. పోలీసులు నిబంధనలు పాటిస్తున్నారా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేకి ఐదు ఎస్కార్ట్ వాహనాలు అవసరమా.. పోలీసులు వీటి మీద స్పందించాలన్నారు. పట్నం మహేందర్ బూతులు తిట్టడం తప్పని..కానీ పోలీసుల పద్ధతి కూడా మారాలన్నారు.
మరిన్ని వార్తల కోసం
రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్ నాదే
