ఏళ్ల భయ్యన్నకు స్పెషల్ లంబాడా అవార్డు

ఏళ్ల భయ్యన్నకు స్పెషల్ లంబాడా అవార్డు

గరిడేపల్లి, మఠంపల్లి, సూర్యాపేట, మేళ్లచెరువు, వెలుగు : పోలీసులు అంకితభావం, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఎస్పీ నరసింహ సూచించారు. గరిడేపల్లి మండల పరిధిలో మూడో విడత పంచాయతీ ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి మంగళవారం స్థానిక పోలీస్​స్టేషన్​లో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని, కౌంటింగ్​పూర్తయ్యే వరకు సంబంధిత ప్రాంతాలను వదిలి వెళ్లొద్దని చెప్పారు. పోలింగ్​సెంటర్​కు 100 మీటర్ల పరిధిలో ఆంక్షలు కఠినంగా అమలు చేయాలన్నారు. ప్రజలు గుమిగూడి ఉండవద్దని సూచించారు. అనంతరం మఠంపల్లి, సూర్యాపేట, మేళ్లచెరువు మండలాల్లోని పలు గ్రామాల్లో ఎస్పీ పర్యటించి పోలింగ్​ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీసులకు పలు సూచనలు చేశారు. ఆయన వెంట డీఎస్పీ శ్రీనివాస్​రెడ్డి, పోలీస్​ అధికారులు ఉన్నారు.