
హైదరాబాద్, వెలుగు: మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ యులిప్ విభాగంలో ‘మిడ్‌క్యాప్ మూమెంటం ఇండెక్స్ ఫండ్’ను పరిచయం చేసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ –150 మూమెంటమ్– 50 ఇండెక్స్ ఆధారంగా దీనిని రూపొందించారు. ఇది గత ఐదేళ్లలో భారీ లాభాలను ఇచ్చింది. పెట్టుబడిదారుల కోసం న్యూ ఫండ్ ఆఫర్లో ఈనెల 29 వరకు పాల్గొనవచ్చు. యూనిట్ ధర రూ. 10 అని మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ తెలిపింది. మిడ్-క్యాప్ స్పేస్‌లో వ్యూహాత్మక పెట్టుబడులతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని పేర్కొంది.