లక్నో vs ముంబై : టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న రోహిత్

 లక్నో vs ముంబై : టాస్ గెలిచి ఫీల్డింగ్ తీసుకున్న రోహిత్

లక్నో సూపర్ జెయింట్‌తో జరుగుతోన్న మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ప్రస్తుతంపాయింట్ల పట్టికలో ముంబై  14 పాయింట్లతో మూడవ స్థానంలో ఉండగా, లక్నో 13 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.  


ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ(c), ఇషాన్ కిషన్(వికెట్ కీపర్ ), కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, నేహాల్ వధేరా, టిమ్ డేవిడ్, హృతిక్ షోకీన్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెన్ డార్ఫ్, ఆకాష్ మధ్వల్ 


లక్నో సూపర్ జెయింట్స్: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), దీపక్ హుడా, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్యా(సి), మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్, ఆయుష్ బడోని, నవీన్-ఉల్-హక్, రవి బిష్ణోయ్, స్వప్నిల్ సింగ్, మొహ్సిన్ ఖాన్