దంచి కొట్టిన ముంబై.. హైదరాబాద్ కు భారీ టార్గెట్

దంచి కొట్టిన ముంబై.. హైదరాబాద్ కు భారీ టార్గెట్

షార్జా: సన్‌రైజర్స్‌  హైదరాబాద్‌తో జరుగుతోన్న  మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్ ముగిసింది. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 208 రన్స్ చేసింది. ఓపెనర్ డికాక్(67) హాఫ్ సెంచరీతో అదరగొట్టగా.. మిగతా ప్లేయర్ల సమిష్టి కృషితో భారీ స్కోర్ చేసింది ముంబై ఇండియన్స్.

హైదరాబాద్ బౌలర్లలో..సందీప్ శర్మ, సిద్ధార్ధ్ కౌల్ చెరో రెండు వికెట్లు తీయగా..రషీద్ ఖాన్ కు ఒక్క వికెట్ దక్కింది.