
ముంబయి పోర్ట్ అథారిటీ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ సెప్టెంబర్ 08.
పోస్టుల సంఖ్య: 05
పోస్టులు: అసిస్టెంట్ మెటీరియల్ మేనేజర్ గ్రేడ్–1 01, సీనియర్ అసిస్టెంట్ మేనేజర్ (వీటీఎంఎస్) 01, డిప్యూటీ డైరెక్టర్ 01, డిప్యూటీ సెక్రటరీ 01, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 40 ఏండ్లు .
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
లాస్ట్ డేట్: సెప్టెంబర్ 08.
అప్లికేషన్ ఫీజు: పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.250. ఇతరులకు రూ. 750.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు mumbaiport.gov.in
వెబ్సైట్లో సంప్రదించగలరు.
►ALSO READ | నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : సి-డాక్లో టెక్నికల్ పోస్టులు భర్తీ.. ఖాళీల వివరాలు ఇవే..!