
రంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. కొందుర్గ్ మండలంలోని తంగేపల్లి గ్రామానికి చెందిన ఆచారి అనే వ్యక్తిని తన పొలం వద్ద గొడ్డలితో నరికి చంపినట్లు అనుమానిస్తున్నారు ఆ గ్రామస్థులు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.