ముస్లిం మహిళలు మసీదులో ప్రార్థనలు చేయవచ్చు

ముస్లిం మహిళలు మసీదులో ప్రార్థనలు చేయవచ్చు

ముస్లిం మహిళలు మసీదుల్లోకి వచ్చి ప్రార్థనలు చేయవచ్చని చెప్పింది ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు . మహిళలను మసీదుల్లోకి అనుమతి ఇవ్వడం ఇస్లాంలో సమ్మతమేనని తెలిపింది. ముస్లిం మగవాళ్లలాగ ముస్లిం లేడీస్ కూడా మసీదుల్లోకి  రావచ్చని చెప్పారు. మసీదుల్లోకి మహిళలను అనుమతించేలా ఆదేశించాలని కోరుతూ యాస్మీన్ జుబేర్ అహ్మద్ పీర్జాదే దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యం విచారణ సందర్భంగా ముస్లిం పర్సనల్ లాబోర్డు ఈ అఫిడవిట్ ను కోర్టుకు సమర్పించింది. మహిళలు మసీదుల్లోకి రావాలా వద్దా అనే విషయాన్ని నిర్ణయించుకునే హక్కు వారికే ఉందని చెప్పింది ముస్లిం లాబోర్డు.
మరిన్ని వార్తలు…

CAA వ్యతిరేక నిరసన కారులపై కాల్పులు.. ఇద్దరు మృతి
లంచం ఇవ్వలేదని చెప్పుతో కొట్టిన మహిళా ఆఫీసర్
నీళ్లకు ఎక్స్‌‌పైరీ డేట్‌‌ ఉందా?