రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగం ..యమపాశంతో అవేర్నెస్

రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగం ..యమపాశంతో అవేర్నెస్

రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా గురువారం నాగోల్​లోని ఆర్టీఏ కార్యాలయం ముందు ట్రాన్స్​పోర్ట్, సర్వేజన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యమధర్మరాజు వేషధారణతో వాహనదారులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెల్మెట్ ధరించని టూ వీలర్ వారికి, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా కారు నడిపే వారికి యమపాశం వేసి అవేర్నెస్ కల్పించారు. – వెలుగు, ఎల్బీనగర