దేశం

‘సర్‌‌‌‌’కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఎంపీల నిరసన .. ఖర్గే, ప్రియాంకతో పాటు తెలంగాణ ఎంపీలు హాజరు

న్యూఢిల్లీ, వెలుగు: ఆప‌‌రేష‌‌న్ సిందూర్‌‌, ప‌‌హ‌‌ల్గాం ఉగ్రదాడితో పాటు బిహార్‌‌‌&zwnj

Read More

నీమ్- కోటెడ్ యూరియా ఉత్పత్తి పెరిగింది .. ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం

న్యూఢిల్లీ, వెలుగు:  రాష్ట్రంలోని రామగుండం ఎరువుల అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌ యూనిట్‌లో నీమ్‌-కోటెడ్‌ యూరియా ప్రొడక్

Read More

రాజ్యసభలో సీఐఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్ బలగాలా.. మన పార్లమెంట్‌‌‌‌‌‌‌‌ను ఈ స్థాయికి దిగజారుస్తారా..? ఖర్గే ఫైర్

న్యూఢిల్లీ: రాజ్యసభలో తాము నిరసన తెలుపుతుంటే సెంట్రల్​ఇండస్ట్రియల్​సెక్యూరిటీ ఫోర్స్​(సీఎఐఎస్ఎఫ్) బలగాలు వెల్‌‌‌‌‌‌&zwnj

Read More

 అణుబాంబు లాంటి ఆధారాలున్నయ్.. అది పేలినప్పుడు ఈసీకి దాక్కునే చోటు ఉండదు: రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ)పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. బీజేపీ కోసం ఎన్నికల సంఘం ఓట్ల గోల్ మాల్‎కు పాల

Read More

బాంబులా పేలటం కాదు.. నీటిలా ప్రవహించు: రాహుల్గాంధీపై బీజేపీ విమర్శలు

న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేసిన కామెంట్లను బీజేపీ తప్పుపట్టింది. బాంబులా పేలటం కాదని.. చల్లని నీటిలా ప్రవహించాలని హితవు పలికింది.

Read More

రేప్ కేసులో దోషిగా తేలిన మాజీ MP ప్రజ్వల్ రేవణ్ణ.. బెంగళూరు స్పెషల్ కోర్టు తీర్పు

బెంగళూరు: రేప్ కేసులో జేడీఎస్ చీఫ్ హెచ్‌‌‌‌‌‌‌‌డీ దేవెగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు దోషిగా తేల

Read More

ఎఫ్ 35 జెట్‎ల కొనుగోళ్లపై చర్చ జరగలే.. పార్లమెంట్‎లో వెల్లడించిన కేంద్రం

న్యూఢిల్లీ: ఎఫ్-35 యుద్ధ విమానాల కొనుగోళ్లపై అమెరికాతో ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. కాంగ్రెస్​ఎంపీ బల్వంత్ బస్వంత

Read More

మా దేశ అవసరాలను బట్టే నిర్ణయాలు తీసుకుంటం.. ట్రంప్‎కు ఇండియా కౌంటర్

న్యూఢిల్లీ: రష్యా నుంచి ఇండియా ఆయిల్, వెపన్స్ కొనుగోలుపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ అక్కసు వెళ్లగక్కిన నేపథ్యంలో ఈ విషయంలో తమ ఇంధన అవసరాలను బట్టే నిర్

Read More

అవినీతి తిమింగలం కాదు.. డైనోసర్: జీతం 15 వేలు, ఆస్తులు 30 కోట్లు.. సోదాల్లో బయటపడ్డ రిటైర్డ్‌‌‌‌‌‌‌‌ క్లర్క్‌ బాగోతం

బెంగళూరు: ఆయనో సాధారణ క్లర్క్‌‌‌‌‌‌‌‌. జీతం నెలకు రూ.15 వేలు. కానీ ఆస్తులు మాత్రం కోట్లలో కూడబెట్టాడు. పదుల సం

Read More

పాకిస్తాన్‎పై 19.. బ్రెజిల్‎పై 50.. 69 దేశాలపై ట్రంప్ టారిఫ్బాంబ్

వాషింగ్టన్: అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ 69 దేశాల వస్తువులపై కొత్త టారిఫ్ లు ప్రకటించారు. ఇండియాపై ఇదివరకే ప్రకటించిన 25% టారిఫ్​లను విధించగా,

Read More

టారిఫ్‎ల ఎఫెక్ట్ మనకు కొంచెమే.. అమెరికాకే ఎక్కువ నష్టం..!

న్యూడిల్లీ: అమెరికా విధించిన 25శాతం సుంకం వల్ల భారతదేశం నుంచి అమెరికాకు జరిగే 85 బిలియన్ డాలర్ల ఎగుమతులపై పెద్దగా ప్రభావం ఉండబోదని అధికారవర్గాలు తెలిప

Read More

పొగ తాగకున్నాక్యాన్సర్ ముప్పు.. కాలుష్యమే కారణం

బెంగళూరు: పొగరాయుళ్లకు లంగ్ క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరించడం చూస్తూనే ఉంటాం.. అయితే  పొగ తాగే అలవాటు ఉన్నోళ్లకే లంగ్ క్యాన్సర

Read More