దేశం

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ : సీఐపీఈటీ ఎల్ఏఆర్పీఎంలో రీసెర్చ్ పర్సనల్ ఉద్యోగాలు.. అర్హత వివరాలు ఇవే..!..!

సెంట్రల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ పెట్రో కెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ స్కూల్ ఫర్ అడ్వాన్స్​డ్ ఫర్ రీసెర్చ్ ఇన్ పెట్రో కెమికల్స్ (సీఐపీఈటీ-ఎల్ఏఆర్​ప

Read More

ఇరాన్ -ఇజ్రాయిల్ యుద్ధం.. రన్వేపై నిలిచిన విమానం

శంషాబాద్, వెలుగు: శంషాబాద్ నుంచి ఆదివారం ఉదయం లండన్​కు బయలుదేరాల్సిన బ్రిటిష్ ఎయిర్​వేస్ విమానం (BA 276)  రన్​వేపై నిలిచిపోయింది. ఇరాన్– -ఇ

Read More

మనోళ్లు మరో 311 మంది వచ్చేశారు.. ఇప్పటివరకు 1400 మంది ఇండియాకి తరలింపు

న్యూఢిల్లీ: ఇరాన్  నుంచి మరో 311 మంది భారతీయులు స్వదేశానికి తిరిగి చేరుకున్నారు. ఇరాన్ లోని మష్ హాద్  నుంచి ప్రత్యేక విమానంలో వారు ఆదివారం ఉ

Read More

జులై 1న నేవీలోకి ఐఎన్ఎస్ తమల్ .. మరింత బలోపేతం కానున్న నేవీ

న్యూఢిల్లీ: మన ఇండియన్  నేవీ మరింత బలోపేతం కానుంది. క్షిపణులను ప్రయోగించే యుద్ధనౌక ఐఎన్ఎస్  తమన్ ను వచ్చే నెల 1న నేవీలోకి చేర్చనున్నారు. ఐఎన

Read More

ఇజ్రాయెల్, అమెరికా దాడులతో ఒంటరైన ఇరాన్.. ఇరాన్ ముందున్న ఆప్షన్లు ఇవే..

పశ్చిమాసియా రీజియన్​లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ మిసైళ్లను ప్రయోగించే అవకాశం ఉంది. అదేవిధంగా, అత్యధిక జనాభా నివాసం ఉండే న్యూయార్క్‌‌‌&

Read More

చర్చలతో సమస్యను పరిష్కరించుకోండి : ప్రధాని మోదీ

ఇరాన్ అధ్యక్షుడికిప్రధాని మోదీ ఫోన్  న్యూఢిల్లీ: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధంపై ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు, దౌ

Read More

బెంగళూరు మమ్మల్ని చంపుతోంది.. దంపతుల వీడియో వైరల్

సిటీలో కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నమని ఆరోపిస్తూ వీడియో ఏక్యూఐ హానికారక స్థాయిలో ఉందని విమర్శలు  బెంగళూరు: బెంగళూరు సిటీ తమను చంపుత

Read More

పహల్గాం దాడి పాక్ టెర్రరిస్టుల పనే

లష్కరే టెర్రరిస్టులకు ఆశ్రయం ఇచ్చిన స్థానికుల అరెస్ట్ ఉగ్రవాదుల వివరాలు వెల్లడించిన నిందితులు టెర్రరిస్టులని తెలిసి కూడా షెల్టర్ ఇచ్చారు: ఎన్ఐఏ న

Read More

ఇండియా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 90/2.. 96 రన్స్‌‌‌‌‌‌‌‌ లీడ్‌‌‌‌‌‌‌‌లో టీమిండియా

రాణించిన బ్రూక్‌‌‌‌‌‌‌‌, జెమీ స్మిత్‌‌‌‌‌‌‌‌, క్రిస్‌‌&zw

Read More

Hormuz Strait Closure: ఇరాన్ సంచలన నిర్ణయం.. హార్ముజ్ జలసంధి క్లోజ్.. భారీగా పెరగనున్న చమురు ధరలు

ఇరాన్: ఇరాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. హార్ముజ్ జలసంధి మూసివేతకు ఇరాన్ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా జరిపిన దాడుల అనంతరం ఇ

Read More

Success Story: రచయిత్రి శాలినీకి ఐజీఎఫ్ ఆర్చర్ అవార్డ్

భారతీయ రచయిత్రి డాక్టర్ శాలిని మాలిక్ ది వే హోమ్ పేరిట తాను రాసిన నవలకుగాను బ్రిటన్ సాంస్కృతిక మంత్రి లీసా నాన్జీ చేతుల మీదుగా తొలి ఐజీఎఫ్ ఆర్చర్ అమీశ

Read More

Success News: నావికాదళంలో చేరిన ఐఎన్ఎస్ అర్నాలా

జలాంతర్గామి వ్యతిరేక యుద్ధనౌకల్లో మొదటిది అయిన ఐఎన్ఎస్ అర్నాలా విశాఖపట్టణంలోని నావల్ డాక్ యార్డ్ లో డిఫెన్స్ స్టాఫ్​ చీఫ్ జనరల్ అనిల్ చౌహాన్ సమక్షంలో

Read More

Jobs: సుప్రీంకోర్టులో నాన్ జ్యుడీషియల్ పోస్టులు

భారత సుప్రీంకోర్టు సీనియర్ కోర్టు అసిస్టెంట్ కమ్ సీనియర్ ప్రోగ్రామర్, జూనియర్ కోర్టు అసిస్టెంట్ కమ్ జూనియర్ ప్రోగ్రామర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వి

Read More