దేశం

ఫుడ్ ఛాలెంజ్ : ఈ బ్రెడ్ ఆమ్లేట్ తింటే.. లక్ష రూపాయలు ఇస్తారు

ఒక ఢిల్లీ విక్రేత ఓ లోడ్ చేసిన ఆమ్లెట్ ఛాలెంజ్ కారణంగా ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాడు. కస్టమర్లు దీన్ని కేవలం 30 నిమిషాల్లో పూర్తి చేయగలిగి

Read More

నాంథేడ్ ఘోరం : 8 రోజుల్లో 108 మంది ఆస్పత్రిలోనే చనిపోయారు.. ఏం జరుగుతుంది..?

మహారాష్ట్రలోని నాందేడ్ ప్రభుత్వ ఆస్పత్రిలో సెప్టెంబర్ చివర్లో, అక్టోబర్ ప్రారంభంలో 48 గంటల వ్యవధిలోనే 31 మంది రోగుల మరణాలు నమోదయ్యాయి. గత ఎనిమిది రోజు

Read More

నన్నే ఆపుతారా.. : ఫెన్సింగ్ దూకి వెళ్లిన మాజీ సీఎం

లోక్‌నాయక్ జయప్రకాష్ నారాయణ్ జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించేందుకు  సమాజ్‌వాదీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్  లక్నో

Read More

పేరంట్స్ షాక్ : 13 ఏళ్ల పిల్లోడు.. స్కూల్ లో PT చేస్తూ చనిపోయాడు

ముంబయిలోని ఓ స్కూల్లో పీటీ చేస్తూ 13 ఏళ్ల బాలుడు ఉన్నట్టుండి చనిపోయాడు. ఇదే ఇప్పుడు మిస్టరీగా మారింది. బాలుడి మరణానికి అసలు కారణం ఏంటనేదానిపై దర్యాప్త

Read More

ఇంత కిరాతకం ఏంటీ : టాక్సీ డ్రైవర్ ను 200 మీటర్ల ఈడ్చుకెళ్లారు

ఢిల్లీలోని వసంత్ కుంజ్ ప్రాంతంలో రోడ్డుపై కొందరు దుండగులు.. 43 ఏళ్ల టాక్సీ డ్రైవర్ ను దాదాపు 200 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లడంతో  అక్కడికక్కడే మరణించా

Read More

26 ఏళ్ల ఐటీ ఉద్యోగి.. సైకిల్ మారథాన్లో గుండెపోటు

గుండెపోటు మరణాలు ఇటీవల బాగా ఎక్కువయ్యాయి. ప్రతి రోజూ ఎక్కడో ఓ చోట ఇవి వెలుగు చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా వ్యాయామం చేస్తూనో, చేసిన తర్వాతో గుండెపోటుతో య

Read More

షాకింగ్: ఢిల్లీలో రూ.4 కోట్లు కొట్టేశారు.. పాలస్తీనా హమాస్ అకౌంట్లో పడ్డాయి..

పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. వేలాది మంది ఇజ్రాయెల్ పౌరులతోపాటు, సైనికులు చనిపోయారు. ప్రతీకారంగా ఇజ్రాయెల్ సైన్యం హమాస్ తీవ్రవాద

Read More

భారత సైనికులను చంపినోడిని.. పాకిస్తాన్ లో కాల్చి చంపారు

భారత్‌కు మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టులలో ఒకరైన, పఠాన్‌కోట్ దాడికి సూత్రధారి అయిన షాహిద్ లతీఫ్ పాకిస్థాన్‌లో హతమైనట్లు సమాచారం. సియాల్&zwn

Read More

గుడ్ న్యూస్ : రైతులకు మరో రూ.2 వేలు ఇవ్వటానికి మోదీ సర్కార్ ప్రయత్నాలు

మోదీ సర్కార్ రైతులకు మరో గుడ్ న్యూస్ చెప్పనుంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ప్రధాన మంత్రి కిసాన్ యోజన కింద,.. చిన్న, సన్నకారు రైతులకు ప్రతి సంవత్సరం ఆరు

Read More

ఈ చిలిపి పనులేంట్రా : అరే అది మెట్రో రైలురా.. పబ్ కాదు.

రీల్స్ పిచ్చి రోజురోజుకు పెరిగిపోతోంది. రీల్స్ చేయడం కోసం యూత్ ఎలాంటి పనికైనా సిద్ధపడుతున్నారు. ఫేమస్ అయ్యేందుకు అది పబ్లిక్ ప్లేసా.. ప్రైవేట్ ప్లేసా

Read More

ఎలా సంపాదిస్తున్నార్రా : గుట్టలుగా డబ్బులు, 100 ఫేక్ నెంబర్ ప్లేట్స్

అంతర్ రాష్ట్ర నార్కోటిక్ నెట్‌వర్క్‌కు పెద్ద దెబ్బగా జమ్మూ కశ్మీర్, పంజాబ్ పోలీసులు కలిసి చేసిన సంయుక్త ఆపరేషన్‌లో పంజాబ్‌లోని ముల

Read More

హైదరాబాద్ - బెంగళూరు వందే భారత్ టైమింగ్స్ మార్చండి: ఐటీ ఉద్యోగుల డిమాండ్

హైదరాబాద్, బెంగళూరు మధ్య వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును ప్రవేశ పెట్టింది రైల్వేశాఖ. రెండు ఐటీ హబ్ ల మధ్య వేగవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు ఈ రైలును న

Read More

చత్తీస్​గఢ్​లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ

రెండు పార్టీలకు ఈక్వల్​ చాన్స్ ఏబీపీ, సీ ఓటర్ సర్వేలలో వెల్లడి బీజేపీకి పెరగనున్న ఓట్ షేర్ రాయ్​పూర్: చత్తీస్​గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ ష

Read More