
దేశం
ఢిల్లీలో వాన బీభత్సం.. వందకు పైగా విమానాలు రద్దు.. 49 దారి మళ్లింపు
ఢిల్లీలో వాన దంచికొట్టింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వాన ఢిల్లీని అతలాకుతలం చేసింది. భారీ వర్షం దెబ్బకు ఢిల్లీ వీధులన్నీ జలమయం అయ్యాయి.
Read Moreఒకే వేదికపై హిందూ ముస్లిం జంటల పెళ్లి
భారీ వర్షం కారణంగా మతసామరస్యం వికసించింది. ఒకే వేదికపై హిందూ,ముస్లీం వివాహాలు జరిగాయి. ఈ ఘటన మే 20న పూణెలో జరిగింది. మే 20న పూణెలోన
Read Moreఇంత చిన్నదానికి చచ్చేలా కొడతారా..? కస్టమర్‌పై జెప్టో డెలివరీ బాయ్ దాడి
బెంగళూరు: సరుకులను డెలివరీ చేయడానికి వెళ్లిన జెప్టో డెలివరీ బాయ్ చిరునామా తప్పుగా పెట్టారంటూ గొడవ పడ్డాడు. మాటామాట పెరగడంతో కస్టమర్‌పై పిడిగుద్దుల
Read Moreపాక్ టెర్రరిజం ఆపేదాకా సస్పెన్షన్‌లోనే సింధు ఒప్పందం: యూఎన్‌లో తేల్చిచెప్పిన భారత్
న్యూఢిల్లీ: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్ చేసిన తప్పుడు ప్రచారాన్ని ఐక్యరాజ్యసమితి (యూఎన్)లో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీశ్ శనివారం
Read Moreరష్యా-, ఉక్రెయిన్ మధ్య రెండో రోజూ ఖైదీల మార్పిడిరష్యా-, ఉక్రెయిన్ మధ్య రెండో రోజూ ఖైదీల మార్పిడి
కీవ్: రష్యా, ఉక్రెయిన్ మధ్య రెండో రోజు శనివారం కూడా యుద్ధ ఖైదీల మార్పిడి కొనసాగింది. 307 మంది చొప్పున రెండు దేశాలు యుద్ధ ఖైదీలను విడుదల చేశాయి. శుక్రవ
Read Moreఢిల్లీ ఫ్యాక్టరీలో పేలుడు.. బవానా పారిశ్రామికవాడలోని సెక్టార్–2లో ప్రమాదం
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఓ భవనం కుప్పకూలింది. శనివారం తెల్లవారుజామున బవానా పారిశ్రామికవాడ
Read Moreబార్డర్లో చొరబాటుయత్నం.. పాక్ పౌరుడి కాల్చివేత
అహ్మదాబాద్: భారత్‌లో చొరబాటుకు యత్నించిన పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తిని బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) అధికారులు కాల్చివేశారు. శుక్రవారం
Read Moreమీ ధైర్యానికి సెల్యూట్..దేశభక్తితో యుద్ధ భారం మోస్తున్నారు: రాహుల్ గాంధీ
దేశభక్తితో యుద్ధ భారం మోస్తున్నారు: రాహుల్ పూంఛ్‌లో బాధిత కుటుంబాలకు పరామర్శ అండగా ఉంటానని హామీ దెబ్బతిన్న ఇండ్లు, ప్రార్థనా స్థ
Read Moreతెలంగాణ రైజింగ్‌కు సహకరించండి..అన్ని రాష్ట్రాల సమగ్రాభివృద్ధితోనే వికసిత్ భారత్
నీతి ఆయోగ్ సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు:కేంద్రం చెప్పే ‘వికసిత్ భారత్’ లక్ష్యం అన్ని రాష్ట్రాల సమగ్ర అభివృద్ధి
Read Moreనీతి ఆయోగ్ సమావేశం కేవలం వంచన, దృష్టి మరల్చడమే: జైరామ్ రమేశ్
న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ అనేది ఒక "అయోగ్య సంస్థ" అని కాంగ్రెస్ ఆరోపించింది. నీతి ఆయోగ్ సమావేశం అంటే కేవలం వంచన, దృష్టి మరల్చే కార్
Read Moreమరో 800 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించండి..కేంద్రమంత్రి కుమారస్వామికి సీఎం వినతి
హైదరాబాద్‌కు మరో 800 ఎలక్ట్రిక్ బ&zwn
Read Moreఢిల్లీలో నీటి సంక్షోభం.. సీఎం రేఖా గుప్తాకు అతిశీ లేఖ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటోందని ప్రతిపక్ష నాయకురాలు అతిశీ తెలిపారు. ఈ అత్యవసర సమస్యను చర్చించడానికి వెంటనే సమ
Read Moreమళ్లీ కరోనా కలకలం.. కేరళ, కర్నాటక, మహారాష్ట్ర, ఢిల్లీలో కొత్త కేసులు
న్యూఢిల్లీ: పోయిందనుకున్న కరోనా మహమ్మారి మళ్లీ వచ్చింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల్లో నమోదైన కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి. కేరళ, కర
Read More