సోషల్ మీడియాను షేక్ చేస్తున్న డీజే రాధికా..

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న డీజే రాధికా..

డీజే టిల్లు హిట్ తో  హీరోయిన్ నేహా శెట్టి(Neha Shetty) ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. సిద్ధూ జొన్నలగడ్డతో అమ్మడు కెమిస్ట్రీ ఓ రేంజ్లో పేలింది. దీంతో నేహా శెట్టి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది. లేటెస్ట్ గా ఈ బ్యూటీ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి.

నేహా ఇంస్టాగ్రామ్ లో.. స్లీవ్‌ లెస్ క్లీవేజ్ షో చేస్తూ..పింక్ కలర్ డ్రెస్ లో చేసిన స్కిన్ షో ఫ్యాన్స్ను మెస్మరైజ్ చేస్తోంది. యూత్ పల్స్ని బాగా క్యాచ్ చేసిన నేహా..తన హాట్ ఫొటోస్ షేర్ చేసి అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. దీంతో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు వస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. తరుచూ తన ఫోటో షూట్స్తో, యూట్యూబ్ షార్ట్ వీడియోస్ తో ఫేమస్ అవుతూ వస్తున్న నేహా శెట్టికి సెపెరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ను సొంతం చేసుకుంది.  తన గ్లామర్ లుక్తో సెంటరాఫ్ ఎట్రాక్షన్గా మారిన నేహాకు పలు ఇండస్ట్రీల నుంచి ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంది. ఇవాళ(ఆగస్టు 25) నేహా శెట్టి  బెదురులంక 2012 మూవీ రిలీజ్ కావడంతో.. తన యాక్టింగ్కు ఆడియన్స్ మెస్మరైజ్ అవుతూ.. నేహా శెట్టి సోషల్ మీడియా అకౌంట్స్ను సెర్చ్ చేస్తున్నారు.  

రీసెంట్ గా రూల్స్ రంజాన్ మూవీలో..సమ్మోహనుడా.. పెదవిస్తా నీకే కొంచెం కొరుక్కోవా ఇష్టసఖుడా.. నడుమిస్తా నీకే నలుగే పెట్టుకోవా’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌‌లో కిరణ్, నేహా కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. అలాగే విశ్వక్ సేన్ తో.. సుట్టంలా సూసి పోకల..సుట్టేసుకోవే సీరలా..సక్కాని సంటి వాడిలా..సేత్తనే నువ్వు సెప్పిందంలా..అంటూ రొమాంటిక్ సాంగ్స్ తో నేహా ఫేమస్ అయ్యింది.    

డీజే టిల్లుకు ముందు గల్లీ రౌడీ మూవీలో  హీరోయిన్‌గా నటించగా.. అక్కినేని అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లో ఓ చిన్న రోల్ ప్లే చేసింది ఈ భామ. ప్రస్తుతం నేహా శెట్టి హీరో కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్, విశ్వక్ సేన్ గ్యాంగ్స్ గోదావరి మూవీలో నటిస్తుంది.