హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌కు చెందిన డీప్‌టెక్, డిఫెన్స్ టెక్నాలజీ స్టార్టప్ ఎకిన్ అనలిటిక్స్ ‘నికా2’ కిసాన్ మీడియం డ్రోన్‌ను డెవలప్ చేసింది ఈ డ్రోన్‌లో మందుల పిచికారీ కోసం 16 లీటర్ల స్ప్రేయింగ్ సామర్థ్యం, ఎరువులు/విత్తనాలు చల్లడానికి 12 లీటర్ల స్ప్రెడ్డింగ్ పేలోడ్ ఉన్నాయి. ఎగుడుదిగుడు కొండ ప్రాంతాలలో సైతం ఇది పనిచేస్తుంది.
