తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్. హోరా హోరీగా సాగిన ఈ పోరులో విజేతలు ఎవరు అనేది తేలిపోయింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో కొత్తగా గెలిచిన సర్పంచుల పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
అశ్వారావుపేట మండలం..
మొద్దులమాడ( చిప్పల పండు రెడ్డి), మద్దికొండ( తాటి ధర్మరాజు), పాత అల్లిగూడెం( కుంజ శ్రీను), రెడ్డిగూడెం( ఉమ్మల వెంకటరమణ), అచ్యుతాపురం( సరిహద్దుల పోలయ్య),ఊట్లపల్లి( సత్యం లక్ష్మి కుమారి), గాండ్ల గూడెం( మాలోతు అలీ బాబు), బచ్చువారి గూడెం( జెట్టి వెంకటేశ్వరరావు),గుమ్మడివల్లి( పాయం శ్రీదేవి), మామిళ్ల వారి గూడెం (వర్గెల లక్ష్మణరావు), తిరుమల కుంట( కురస రాజేష్ ), మల్లాయిగూడెం( సంఘం వెంకటమ్మ), నారాయణపురం( మడకం కుమారి), అసుపాక (సోడెం ఆదిలక్ష్మి) కన్నాయిగూడెం( గుజ్జు సంకృ), వినాయకపురం(కొవ్వాసి రాజు), కేసప్పగూడెం (కేసప్ప గూడెం), వేదాంతపురం( తోట వెంకటమ్మ), నారం వారిగూడెం( కుప్పాల మంగ), జమ్మిగూడెం( మిద్దిన వెంకట నర్సమ్మ నర్సమ్మ), అనంతారం( భూక్య అనూష), దురదపాడు( పంట రాజులు), పాత నారం వారి గూడెం (ముదిగొండ నాగమణి), కావడిగుండ్ల ( కనితి లక్ష్మణరావు), కోయ రంగాపురం (సోడియం చిన్న గంగమ్మ), నందిపాడు ( కారం దుర్గమ్మ ),రామన్నగూడెం( మడకం నాగేశ్వరరావు)
ములకలపల్లి మండలం..
పాతగుండాలపాడు (కారం వెంకటేష్), ముత్యాలంపాడు( కల్లూరి కిషోర్), రాచన్నగూడెం( మడకం విజయ), గుట్టగూడెం( వాడే రాములు), వీకే రామవరం( ఊకే ఆదిలక్ష్మి), చౌట్టలిగూడెం( తానం పద్మ), తిమ్మంపేట( తుర్రం శీను), కమలాపురం( వగ్గల రాధ), తాళ్లపాయ( గడ్డం సుజాత), సీతాయ్ గూడెం( కారం చంద్రకళ), రామచంద్రాపురం ( రసపుత్ర తిరుపతమ్మ), పాత గంగారం( సోడే చైతన్య), మాదారం( గంప సుజాత), మూకమామిడి( కొరస ఆదిలక్ష్మి), పూసుగూడెం ( భూక్య ధర్మ), ములకలపల్లి (కొరసా చంద్రలేఖ),సీతారాంపురం( కుంజ రవి), జగన్నాధపురం(కుంజా వినోద్ )
అన్నపురెడ్డిపల్లి మండలం..
గుంపెన( దారబోయిన నర్సమ్మ),ఊటుపల్లి( వాడే వెంకటేశ్వర్లు), తొట్టిపంపు( సున్నం సంఘవి), మర్రిగూడెం( కొండ్రు సృజన), అబ్బుగూడెం ( కురం రాములు), పెంట్లం ( కారం శివ) నర్సాపురం( పోతిని నీల), భీమునిగూడెం (కీసరి కృష్ణయ్య), పెడ్డిరెడ్డిగూడెం (సున్నం నాగభూషణం), అన్నపురెడ్డిపల్లి (లకావత్ లక్ష్మి)
చంద్రుగొండ మండలం...
చంద్రుగొండ(ఇస్లావత్ రుక్మిణి), రేపల్లెవాడ(ఇరుప స్రవంతి), దామరచర్ల (పోతిన్ని సావిత్రి), మద్దుకూరు(కోడెం కృష్ణవేణి), బెండాలపాడు(బొర్రా లలిత), గుర్రాయిగూడెం(పద్దం రమేష్ ), రావికంపాడు(భూక్య సరిత), పోకలగూడెం (గుగులోత్ బాబు), గానుగపాడు (కుంజ వెంకటేశ్వర్లు ), మంగయ్య బంజర(మాలోత్ గోపాలకృష్ణ), తుంగారం(గుగులోత్ ప్రవీణ్ ప్రకాష్ ), తిప్పనపల్లి (దారావత్ రామారావు), సీతాయిగూడెం(పిట్టల రామలక్ష్మయ్య), వెంకట్యాతండా(మాళోత్ పద్మ)
చుంచుపల్లి మండలం..
త్రీ ఇంక్లైన్ ( ఈసం ప్రవళ్లిక) , ఫోర్ ఇంక్లైన్ (అజ్మీర సింధు), అంబేద్కర్ నగర్ (జాటోత్ జ్యోతి), బాబు క్యాంప్ ( నునావత్ కుమారి), చుంచుపల్లి తండా ( వాంకుడోత్ వీరన్న ), ధన్ బాద్ (గుగులోత్ జ్యోతి ), గౌతంపూర్ ( సపావట్ కళ్యాణి ), నందా తండా ( మాలోత్ బలరాం), ఎన్కే నగర్_బదావత్ తండా(బదావత్ శ్రీకాంత్ ) పెనగడప( కారం సీతారాములు), పెనుబల్లి( రెడ్డి సుజాత ), ప్రశాంతి నగర్ ( వాడే రాములు ), రామాంజనేయ కాలనీ ( సరితా ఠాగూర్), రాంపురం ( బదావత్ అనిత ), రుద్రంపూర్ ( భానోత్ కెస్లీ ), వెంకటేశ్ ఖని( బొగ్గం రవీందర్ ), వెంకటేశ్వర కాలనీ (తెజావత్ సరిత ), విద్యానగర్ కాలనీ ( భూక్యా శాంతిశ్రీ ),
దమ్మపేట మండలం..
గంగేష్ పాడు (మొడియం వెంకటేశ్), సీతారాంపురం ( తాటి రంగమ్మ), మందలపల్లి(గుజ్జుల శ్రీను), అఖినేపల్లి(దాసపు శివ), మారప్పగూడెం(పూనెం వెంకటేశ్వర్లు ), ఆల్లిపల్లి(జమ్ముల రమేష్), ముష్టిబండ(సిద్దిన రాధ కుమారి), వడ్లగూడెం(సున్నం జయమ్మ), మొద్దులగూడెం(బేతం రుక్మిణి), తాటిసుబ్బన్నగూడెం(సవలం స్వాతి), గట్టుగూడెం(తొగర్త అనిత), కొమ్ముగూడెం(సోయం సత్యావతి), గండుగులపల్లి(ఈదప్ప), లింగాలపల్లి(ఊకే అప్పారావు), జమేదార్ బంజర(భూషణం), నాగుపల్లి(ఇస్లావత్ శ్రీను), మొండివర్రె(కుంటా రాజశేఖర్ ), నాచారం(చీకటి రమాదేవి), బాలరాజు గూడెం(కురసం లక్ష్మి), జగ్గారం (వంకా జానకీరాం), అంకపాలెం(మోకాళ్ల గురుమూర్తి), ఆర్లపెంట(యటకం వరలక్ష్మి), పట్వారీగూడెం (కూరం అర్జునరావు), పూసుకుంట(యాట్ల రాజిరెడ్డి),పెద్దగొల్లగూడెం(యాట్ల రాందాసు), రాచూరిపల్లి(కున్సోత్ ధనలక్ష్మి), మల్కారం(సున్నం రుక్మిణి), తొట్టిపంపు(సోయం లక్ష్మీదేవి), శ్రీరాంపురం(నాగ సులోచన), పోకలగూడెం(కొమరం సుశీల)
పాల్వంచ మండలం..
బండ్రుగొండ(మడివి సురేష్), దంతెల బోర(కొండ్రు ప్రసాద్ ), బంజర( మొక్కటి ధనలక్ష్మి ), బసవతారక కాలనీ(జర్పుల కాశమ్మ), చంద్రాల గూడెం(కుంజా సుధాకర్ ), కిన్నెరసాని( వజ్జ రామకృష్ణ ), లక్ష్మీదేవిపల్లి( వజ్జ లలిత), మల్లారం( కొర్సా విజయ ), నాగారం( ధారావత్ స్వప్న), పాండురంగాపురం( అజ్మీరా రుక్మా), పాయకారి యానంబైలు( పూణెం సూరమ్మ), రేగుల గూడెం( మద్దెల చంద్రశేఖర్ ), సూరారం( సోడే మహేశ్వరి ), తోగ్గూడెం( కీసరి శుభ ), ఉల్వనూరు( వాసం రుద్ర ), యానంబైలు( కుంజా సుప్రియ ), తవిశల గూడెం( గనికే రమేష్ ), ఇల్లందులపాడు తండా (తేజావత్ లక్ష్మి), కోడిపుంజుల( అజ్మీర మహేశ్వరి), సత్యనారాయణపురం( జర్పుల సంధ్య), దంతలబోర ఎస్సీ కాలనీ( సోడే వెంకటరమణ ), కారేగట్టు(వట్టం బాబురావు ), లక్ష్మీదేవిపల్లి( భూక్య మంజుల), నాగారం కాలనీ( తేజావత్ వినోద్ కుమార్ ), పునుకుల(వజ్జా కృష్ణవేణి( వజ్జా కృష్ణవేణి), సోములగూడెం( కేలోతు సునీత ), సంగం ( బానోతు రవి), బిక్కుతండా( భూక్య ఝాన్సీ), జగన్నాధపురం( ధర్మ సోత్ రాములు ), కేశవాపురం( బానోతు శ్రీదేవి), మందెరికల పాడు (భానోత్ లక్ష్మి).
