స్కోడా ఆక్టావియా ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో కొత్త వెర్షన్

స్కోడా ఆక్టావియా ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌లో కొత్త వెర్షన్

ఆక్టావియా ఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ కొత్త వెర్షన్‌‌‌‌ను భారత్‌‌‌‌లో రూ.49.99 లక్షల ధరకు స్కోడా విడుదల చేసింది. పూర్తిగా దిగుమతి చేసిన 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 6న బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే అన్నీ అమ్ముడయ్యాయి. 

ఈ కారులో 265 హెచ్‌‌‌‌పీ పవర్‌‌‌‌‌‌‌‌, 370ఎన్‌‌‌‌ఎం టార్క్‌‌‌‌ను ఉత్పత్తి చేసే  ఈఏ888 2.0లీ. టర్బో పెట్రోల్ ఇంజిన్ ఉంది.  7-స్పీడ్ డ్యూయల్ క్లచ్‌‌‌‌  ఆటోమేటిక్ గేర్‌‌‌‌బాక్స్‌‌‌‌తో వచ్చింది. 100కిలోమీటర్స్‌‌‌‌ పర్‌‌‌‌‌‌‌‌ అవర్‌‌‌‌‌‌‌‌ వేగాన్ని 6.4 సెకన్లలో చేరుకోగలదు.