న్యూ ఇయర్​ జోష్​ షురూ..

న్యూ ఇయర్​ జోష్​ షురూ..

న్యూ ఇయర్​ జోష్​ మొదలైంది. ముఖ్యంగా హైదరాబాద్​ వంటి సిటీల్లో  గ్రాండ్​ సెలబ్రేషన్స్​కు  ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెలబ్రిటీల ఈవెంట్లు, థీమ్​ ఓరియెంటెడ్​ ఈవెంట్లు, టాప్​ డీజే ప్లేయర్స్​తో డిసెంబర్​ 31  నైట్​ను సందడిగా జరిపేందుకు ఆర్గనైజర్లు అంతా రెడీ చేశారు. న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​కు అర్ధరాత్రి ఒంటిగంట వరకే ప్రభుత్వం పర్మిషన్​ ఇచ్చింది. డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు ఉంటాయని పోలీసులు చెప్పారు. 

ఇందులో దొరికితే రూ. 10 వేల వరకు ఫైన్, ఆరు నెలల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దీంతో కొన్ని ఈవెంట్​ మేనేజ్​మెంట్లు .. ప్రోగ్రామ్​ ముగిశాక కస్టమర్లను ఇంటి దగ్గర డ్రాప్​ చేసేందుకు స్పెషల్​గా  క్యాబ్​ సర్వీసులను కూడా ఏర్పాటు చేశాయి.