7 పరుగులకే 4 వికెట్లు

7 పరుగులకే 4 వికెట్లు

చివరి టీ20లో న్యూజిలాండ్ 7 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 4పరుగుల వద్ద ఫిన్ అలెన్ వికెట్ కోల్పోయిన న్యూజిలాండ్..ఆ తర్వాత 5 పరుగుల వద్ద కాన్వే ఔటయ్యాడు. మరో పరుగు వద్ద చాప్ మన్ పెవీలియన్ చేరాడు. అనంతరం 7 పరుగుల వద్ద గ్లెన్ ఫిలిప్స్ సూర్యకుమార్ యాదవ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో న్యూజిలాండ్ 7 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.