ఇండియా మార్కెట్​లోకి బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ను లాంచ్ చేసిన నోకియా

ఇండియా మార్కెట్​లోకి బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ను లాంచ్ చేసిన నోకియా

సీ32 పేరుతో బడ్జెట్​ స్మార్ట్​ఫోన్​ను  ఇండియా మార్కెట్​లో నోకియా లాంచ్​ చేసింది. ఇందులో 6.50-అంగుళాల స్క్రీన్​, ఆక్టా-కోర్ ప్రాసెసర్, ముందు 8-మెగాపిక్సెల్  కెమెరా, వెనుక 50-మెగాపిక్సెల్ + 2-మెగాపిక్సెల్ కెమెరా , 5,000ఎంఏహెచ్​ బ్యాటరీ ఉంటాయి.

ఆండ్రాయిడ్ 13 ఓఎస్​తో నడుస్తుంది.  4జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ. 8,999 కాగా, 4జీబీ + 128జీబీ వేరియంట్ ధర రూ. 9,499.  నోకియా ఇండియా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ స్టోర్ ద్వారా కొనుక్కోవచ్చు.