
బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (టీఎన్ఎస్ఎఫ్) కానిస్ట్రీ బుల్, హెడ్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లి కేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 26.
పోస్టుల సంఖ్య: 123
పోస్టులు: హెడ్ కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్) 24. హెడ్ కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేటర్) 28, హెడ్ కానిస్టేబుల్ (వైర్మెన్, లైన్మెన్) 24, హెడ్ కానిస్టేబుల్ (ఎలక్ట్రిషియన్/ ఎలక్ట్రికల్) 05, హెడ్ కానిస్టేబుల్ (కార్పెంటర్/మెసన్) 04, హెడ్కాని స్టేబుల్ (పంప్ ఆపరేటర్) 05. హెడ్ కానిస్టేబుల్ (వయోనీర్) 11. కానిస్టేబుల్ (జనరేటర్ ఆపరేట ర్) 22, కానిస్టేబుల్ (జనరేటర్ మెకానిక్) 07, కానిస్టేబుల్ (లైన్ మెన్) 03.
ఎలిజిబిలిటీ: పదో తరగతి లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన సంస్థ లేదా యూనివర్సి టీ నుంచి ఐటీఐలో ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడులో పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 52 ఏండ్లు
మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: జూన్ 28.
లాస్ట్ డేట్: ఎంప్లాయిమెంట్ న్యూస్ లో ఉద్యోగ ప్రకటన వెలువడిన రోజు నుంచి 60 రోజుల్లోపు అప్లై చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.bsf.gov.in వెబ్ సైట్ లోచూడగలరు.