డ్రైవింగ్ చేసే ముందు ఒక్కసారి ఫ్యామిలీని గుర్తు చేసుకోండి

డ్రైవింగ్ చేసే ముందు ఒక్కసారి ఫ్యామిలీని గుర్తు చేసుకోండి

డ్రైవింగ్ చేసేటప్పుడు ఫ్యామిలీని గుర్తుచేసుకోవాలన్నారు జూనియర్ ఎన్టీఆర్. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల వార్షిక సమావేశం జరిగింది. ఈ  కార్యక్రమానికి  సీపీ సజ్జనార్ తో పాటు జూనియర్ ఎన్టీఆర్ హాజరయ్యారు.  రెండు పెట్రోలింగ్ వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు. రోడ్ సేఫ్టీపై నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎన్టీఆర్.. రోడ్డు ప్రమాదాల్లో తమ ఫ్యామిలీలో  ఇద్దరినీ కోల్పోయామన్నారు. తన అన్నయ్య, నాన్నలు రోడ్ ప్రమాదాల వల్ల అర్దాంతరంగా వదిలేసి వెళ్లారని గుర్తు చేసుకున్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు ఒక్కసారి ఇంట్లో కుటుంబ సభ్యులను గుర్తు చేసుకోవాలన్నారు. స్ట్రిక్ట్ రూల్స్ వల్ల ప్రమాదాలను ఆపడం కన్నా బాధ్యతతో మెలిగితే ఆపవచ్చన్నారు.

see more news

ఇల్లు కోసం కూడబెట్టిన రూ.5 లక్షలకు చెదలు

ఇదొక లైఫ్ టైం ఎక్స్ పీరియన్స్.. కిరణ్ బేడీ వీడ్కోలు ట్వీట్..

కేసీఆర్ అనుకుంటే అగ్రి చట్టాలను అడ్డుకోవచ్చు