మహిళల కోసం కొత్త బైక్..ధర రూ.65 వేలే

మహిళల కోసం కొత్త బైక్..ధర రూ.65  వేలే

బెంగళూరు  ఈవీ స్టార్టప్ న్యూమెరస్ మోటార్స్​ ఎన్ -ఫస్ట్ ఈ–స్కూటర్​ను విడుదల చేసింది.   మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని దీని రూపొందించారు. తొలి 1,000 మంది వినియోగదారుల కోసం దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధరను రూ. 64,999గా నిర్ణయించారు.

 టాప్ వేరియంట్​ 3 కిలోవాట్​అవర్​ బ్యాటరీ 109 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుంది. ఎన్​ఫస్ట్​లో దొంగతనం హెచ్చరికలు, రిమోట్ లాకింగ్, లైవ్ లొకేషన్ ట్రాకింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.