
ఒడిస్సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ తన ఈ2గో ఎలక్ట్రిక్ స్కూటర్లో గ్రాఫెన్ వేరియంట్‌ను లాంచ్ చేసింది. దీని ధర రూ. 63,650 (ఆఫర్లతో కలిపి). ఈ స్కూటర్ ఫుల్ ఛార్జ్‌పై 100 కి.మీ వెళ్లగలదు. ఛార్జింగ్ ఫుల్ అవ్వడానికి 8 గంటలు పడుతుంది. యూఎస్బీ ఛార్జింగ్, యాంటి థెఫ్ట్ లాక్, కీలెస్ స్టార్ట్వంటి ఫీచర్లు ఈ స్కూటర్లో ఉన్నాయి.